విధాత: టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు దాయాది జట్టు పాక్ షాకిచ్చింది. బౌలర్లు పూర్తిగా విఫలమవ్వడంతో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాంతో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లిసేన నిర్ణీత ఓవర్లలో 151 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చిరకాల ప్రత్యర్థి పాక్ వికెట్ నష్టం లేకుండా 17.5 ఓవర్లలో ఛేదించింది. పాక్ ఓపెనర్లు రిజ్వాన్ (79), బాబర్ అజామ్ (68) అర్ధశతకాలతో రాణించారు. కాగా, తాజా విజయంతో ప్రపంచకప్ టోర్నీలో భారత్‌పై పాక్ తొలిసారి ఆధిపత్యం సాధించినట్లు అయింది.
ప్రపంచకప్ టోర్నీలో భారత్‌పై పాక్ తొలి విజయం
<p>విధాత: టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు దాయాది జట్టు పాక్ షాకిచ్చింది. బౌలర్లు పూర్తిగా విఫలమవ్వడంతో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాంతో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లిసేన నిర్ణీత ఓవర్లలో 151 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చిరకాల ప్రత్యర్థి పాక్ వికెట్ నష్టం లేకుండా 17.5 ఓవర్లలో ఛేదించింది. పాక్ ఓపెనర్లు రిజ్వాన్ (79), బాబర్ అజామ్ (68) అర్ధశతకాలతో […]</p>
Latest News

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక విడుదల
లోక్‌సభలో ఏడు కీలక బిల్లులకు సిద్ధమైన కేంద్రం
భారత్ లో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు!
తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం
ఘాఘరా నదిలో మొసలి దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి!
పసికందు వద్దకు పాము..నెమలికి ఆహారం..వైరల్
ఈవిడ ఆవిడేనా…నటి నమిత వీడియో వైరల్
కర్ణాటకలో ప్రేమికుడి ఉన్మాదం..యువతి హత్య
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ఒంటరి ఏనుగు పట్టివేత..బాధిత గ్రామాలకు ఊరట