హైదరాబాద్, ఆగస్టు 31(విధాత): బీసీ బిల్లు అమలును తమిళనాడు తరహాలో శాస్త్రీయ పరంగా చేయాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో అన్నారు. అశాస్త్రీయంగా చేస్తే బీహార్, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల్లో ఫెయిల్ అయినట్లుగా అవుతుందని, వెనుకబడిన కులాలను మోసం చేయవద్దని ముందునుంచి చెప్తున్నామన్నారు. అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యాక జీవో ఇవ్వాలంటే.. మరి ఈ ఇరవై రెండు నెలల కాలంలో ఏం చేశారని ప్రశ్నించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఇస్తామని చెప్పారు కదా, ఆదే రోజు జీవో ఇవ్వకుండా సుమారు ఆరు కమిటీలు ఎందుకు వేశారని ప్రశ్నించారు.
42శాతం అమలు శాస్త్రీయంగా చేయాలి: మాజీ మంత్రి గంగుల
బీసీ బిల్లు అమలును తమిళనాడు తరహాలో శాస్త్రీయ పరంగా చేయాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో అన్నారు

Latest News
ఎల్లుండే భోగి పండుగ..! భోగి మంటలు ఏ సమయంలో వేయాలంటే..?
సంప్రదాయానికి భిన్నంగా.. 18న మేడారంలో కేబినెట్ భేటీ..!
ఊపిరితిత్తులు బలంగా, స్వచ్ఛంగా ఉండాలంటే ఏం చేయాలి?
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి నూతన గృహ, వాహన యోగం..!
మేడారం ‘పునరుద్ధరణ’పై ఎందుకీ వివాదం!? సమగ్ర విశ్లేషణ!
వాయువేగంతో వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు
ప్రళయం 2026లోనా? బాబా వంగా పేరుతో వ్యాపిస్తున్న డూమ్స్డే ప్రచారంపై వాస్తవాలు.!
తెలంగాణ రైతులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక
రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమస్యలకు త్వరలో పరిష్కారం.. : సంక్రాంతి వేళ సీఎం రేవంత్ కీలక ప్రకటన
మీరు పీల్చుతున్నది గాలి మాత్రమే కాదు.. తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు!