విధాత: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత పై బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామ నవమి శోభయాత్రలో మాధవిలత మజీద్ పై బాణం ఎక్కు పెట్టిన విషయంపై షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. శోభయాత్రలో భాగంగా మాధవిలత సిద్దంబర్ బజార్ చౌరస్తా వద్ద ఉన్న మజీద్ పై బాణం ఎక్కుపెట్టినట్లు యాక్షన్ చేశారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని ఇమ్రాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాదు మేరకు మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, ఐపీసి 295 ఏ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత పై బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామ నవమి శోభయాత్రలో మాధవిలత మజీద్ పై బాణం ఎక్కు పెట్టిన విషయంపై షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు

Latest News
నకిలీ ట్రాఫిక్ చలాన్ మెసేజ్లు వస్తున్నాయి… అప్రమత్తంగా ఉండండి
ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలు : మంత్రి పొంగులేటి
కివీస్దే వన్డే సిరీస్ – కోహ్లీ శతక పోరాటం వృథా
తల్లుల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చాం : సీఎం రేవంత్ రెడ్డి
సక్సెస్తో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరీ.
వార్తలు అడిగి రాయండి: సీఎం రేవంత్ రెడ్డి
హీరోయిన్ ఎంగిలి తాగమన్న డైరెక్టర్..
భారత్ నాకు ఇల్లు..వివాదస్పద వ్యాఖ్యలపై రెహమాన్ వివరణ
మేడారంపై అడుగడుగునా పోలీసుల డేగకళ్ళ నిఘా
ఎవరి ప్రయోజనాల కోసమో నాపై కట్టుకథలు సరికాదు : డిప్యూటీ సీఎం భట్టి ఫైర్