Site icon vidhaatha

Beer lovers rejoice | బీరు బాబులకు బంపర్ న్యూస్! తెలంగాణ హోటళ్లు, రెస్టారెంట్లలో ఇక బీరు నల్లాలు తిప్పుడే–గ్లాసులు నింపుడే

Beer lovers rejoice | తెలంగాణలోని బీర్ అభిమానులకు ఇది కచ్చితంగా ఎగిరి గంతేసే వార్తే. హైదరాబాద్‌కే పరిమితమైన ట్యాప్​రూమ్​ అనుభవం జిల్లాలకూ విస్తరిస్తోంది. హోటల్/రెస్టారెంట్‌ ప్రాంగణంలోనే చిన్న బ్యాచ్‌లుగా బీర్ తయారుచేసి, సర్వ్ చేసే తాజా బీర్​ నేరుగా  గ్లాస్‌లోకి వస్తుంది —అదే మైక్రో బ్రూవరీ మజా. ఇప్పుడు ఈ అనుభవం TCUR (Telangana Core Urban Region) నగరాలు (బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదీగూడ, నిజాంపేట్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్)తో పాటు కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, గ్రేటర్​ వరంగల్ కార్పొరేషన్ల వరకూ చేరబోతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో 18 మైక్రో బ్రూవరీలు నడుస్తుండగా, ఇప్పుడు “ఫ్రెష్ ఆన్ ట్యాప్” అనేది స్టేట్‌వైడ్ థీమ్ కానుంది.

హోటల్/రెస్టారెంట్ ప్రాంగణాల్లో ట్రెండీ ట్యాప్రూమ్లు, చెఫ్-కలాబ్స్, లిమిటెడ్ రిలీజ్ డేస్—ఈ కొత్త బీర్ సంస్కృతి జిల్లాలకు కొత్త వైబ్ తీసుకురావచ్చు

“అయితే ఈ నల్లా బీరు అనుభవం కొంచెం డిఫరెంట్​గా ఉంటుంది. ఇప్పటివరకు సీసాలు, కార్టన్​లకు అలవాటు పడిన మనోళ్లు హోటళ్లో ఆర్డర్​ చేయాలంటే కొంచెం తికమకగా ఉంటుంది. ఎందుకుంటే అక్కడ ఫ్లేవర్లు మనమే నిర్ణయించుకోవాలి.” ఓ కింగ్​ఫిషర్​ తే.,!  బాబూ.. ఒక బడ్​వైజర్​ ప్లీజ్​..” అంటే కుదరదు.”

మీ గ్లాస్‌లో తాజా బీర్​ అనుభవం—ఎలా భిన్నంగా ఉంటుంది?

ట్యాప్​రూమ్​ ‌‌– ఎలాంటి బీర్​ కావాలి? ఎలా ఆర్డర్​ చేయాలి (Beer Lover’s Mini-Guide)

“ఏ స్టైల్ నాకు?”—30-సెకన్లలో రుచుల ఎంపిక

ఎక్కడ ఎక్కడ నల్లాలు తెరుచుకోబోతున్నాయి?

TCUR: బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదీగూడ, నిజాంపేట్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్

ఇతర కార్పొరేషన్లు: గ్రేటర్​ వరంగల్,  కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్,

హోటల్/రెస్టారెంట్ ప్రాంగణాల్లో ట్రెండీ ట్యాప్​రూమ్​లు, చెఫ్-కలాబ్స్, లిమిటెడ్ రిలీజ్ డేస్—ఈ కొత్త బీర్​ సంస్కృతి  జిల్లాలకు కొత్త వైబ్ తీసుకురావచ్చు.

———–

మైక్రో బ్రూవరీ లైసెన్స్ కు ఎలా అప్లయి చేయాలి?Applications (తెలంగాణ అంతటా)

డెడ్‌లైన్ & ఫీజు

ఎక్కడ ఎక్కడ అనుమతి?

ఎవరెవరు ఎక్కడ అప్లై చేయాలి?

అర్హత వేదికలు (Eligible Premises)

మైక్రో బ్రూవరీ నిర్వచనం (సంక్షిప్తంగా)

Step-by-Step: దరఖాస్తు విధానం

Documents Checklist (ఇండికేటివ్)

గమనిక: ఖచ్చిత పత్రాల జాబితా శాఖ నోటిఫికేషన్/స్థానిక అధికారుల సూచన ప్రకారమే నిర్ణయించబడుతుంది.

ఆపరేషనల్ మార్గదర్శకాలు (కన్స్యూమర్-ఫేసింగ్ పాయింట్లు)

Help & Portal

సబ్మిషన్ కౌంటర్స్: TCUR → ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం; ఇతర కార్పొరేషన్లు → ఆయా జిల్లాల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలు

బాటిల్స్, కేన్స్ మాత్రమే కాదు—లైవ్ ట్యాప్ నుంచి గ్లాస్‌కి చేరే సెన్సరీ-రిచ్ క్రాఫ్ట్ అనుభవం ఇప్పుడు తెలంగాణ అంతటా మీకు దగ్గరవుతోంది. మొదటి సందర్శనలోనే ఫ్లైట్ ఆర్డర్ చేసి మీ స్టైల్‌ను కనుక్కోండి; మిగతాదంతా నురగలు కక్కే ఆనందమే..!

Exit mobile version