విధాత,హైదరాబాద్: ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఫలితాల వెల్లడికి అనుసరించే విధానం రూపొందించాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది.అంతేకాకుండా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులివ్వాలని ఆదేశించింది. ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణాలో ఇంటర్ పరీక్షలు రద్దు
<p>విధాత,హైదరాబాద్: ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఫలితాల వెల్లడికి అనుసరించే విధానం రూపొందించాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది.అంతేకాకుండా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులివ్వాలని ఆదేశించింది. ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.</p>
Latest News

రేపు తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ !
న్యూజిలాండ్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు
టీజీ ఈఏపీసెట్(TG EAPCET) సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల!
సమస్యల నెలవులు..తెలంగాణ గురు కులాలు: విద్యార్ధుల ఆందోళన
ఏపీలో ఎయిమ్స్ లో కరోనా కలకలం !
కాంగ్రెస్‌లో పాలాభిషేకాలకు బ్రేక్ : టీపీసీసీ ప్రకటన
కల్మా హోంవర్క్‌పై వివాదం.. టీచర్‌పై వేటు
ప్రభాస్ ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్ !
సముద్రంలో మునిగిన రోహింగ్యాల పడవలు..500మంది గల్లంతు?
అది ఒకే పాము కాదు..రెండు పాముల పోరాటం వైరల్ వీడియో !