విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు(Jubilee Hills by-election) ఫలితాలుresults రౌండ్ ల వారిగా వెలువడుతున్నాయి. ఐదో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav)కు 12,651 ఓట్ల మెజార్టీ(leads) లభించింది. బీఆర్ఎస్ అభ్యర్థికి మాగంటి సునిత రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
ఐదు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ లభించగా..ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి నవీన్ యాదవ్ కు 12,651ఓట్ల మెజార్టీ లభించింది. బీజేపీ అభ్యర్థి లెంకల దీపక్ రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
