Site icon vidhaatha

అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్‌ నివాళులు

విధాత,హైద‌రాబాద్: తెలంగాణ‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడకలు నిరాడంబరంగా జరిగాయి.రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Exit mobile version