విధాత : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు జడ్జీ కావేరి బజా ఈనెల 6 వాయిదా వేశారు. సీబీఐ, ఈడి కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ లపై ఇప్పటికే విచారణ పూర్తయింది. కవిత విచారణను.. సాక్షులను ప్రభావితం చేస్తారని ఆమెకు బెయిల్ ఇవ్వరాదని ఈడి, సీబీఐ లు వాదించాయి. అయితే ఇప్పటిదాకా లిక్కర్ కేసులో కవిత పాత్ర పై దర్యాప్తు సంస్థలు ఎలాంటి ఆధారాలు చూపలేదని.. ప్రజా ప్రతినిధిగా, మహిళగా ఆమెకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఈనెల 6న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు.
కవిత బెయిల్ పిటిషన్ తీర్పు 6వ తేదీకి వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు జడ్జీ కావేరి బజా ఈనెల 6 వాయిదా వేశారు

Latest News
ఐకాన్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై క్రేజీ అనౌన్స్మెంట్..
మహిళలను అవమానించే కథనాలు ఆమోదయోగ్యం కాదు: సీపీ సజ్జనార్
రాజ్ కోట్ వన్డేలో న్యూజిలాండ్ టార్గెట్ 285
శిక్షణా తరగతులను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలి: టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి
చైనా మాంజాకు మరొకరి బలి !
వండర్ .. కిలో మల్లెపూలు రూ.6వేలు !
లేఆఫ్స్‌కు కృత్రిమ మేధనే ప్రధాన కారణమా..? ఇందులో నిజమెంత..?
మరికాసేపట్లో శబరిమల మకర జ్యోతిని చూసేయండి!
భోగి వేడుకల్లో మాజీ మంతి అంబటి డాన్స్ వైరల్
ఇరాన్లో మారణహోమం.. 12 వేల మంది మృతి..? అసలు నిరసనలకు కారణమేంటి..?