విధాత: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు ముందు ఊహించినట్లుగానే వస్తున్నాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రివర్గం నుంచి తొలగించడం అప్రజాస్వామికం అనే విషయాన్ని ఈటల రాజేందర్ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారని చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికలు.. భాజపా గెలుపుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పుకోవడం దురదృష్టకరమని పొన్నం అన్నారు. ఈటల గెలవాలన్న ఆలోచన బండి సంజయ్‌లో ఎక్కడా కనిపించలేదని ఆయన ఆరోపించారు.
ఈటల గెలవాలని బండికి లేదు: పొన్నం
<p>విధాత: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు ముందు ఊహించినట్లుగానే వస్తున్నాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రివర్గం నుంచి తొలగించడం అప్రజాస్వామికం అనే విషయాన్ని ఈటల రాజేందర్ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారని చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికలు.. భాజపా గెలుపుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పుకోవడం దురదృష్టకరమని పొన్నం అన్నారు. ఈటల గెలవాలన్న ఆలోచన బండి సంజయ్‌లో ఎక్కడా కనిపించలేదని ఆయన ఆరోపించారు.</p>
Latest News

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*
పోతునూరు రైతుల “వరి” గోస