విధాత, హైదరాబాద్ : ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానన్న బాధతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా దోరగారిపల్లేలో చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని తేజస్విని బుధవారం విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపం చెందిన తేజస్విని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగారు. పోస్ట్మార్టం నిమిత్తం తేజస్విని మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానన్న బాధతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది.

Latest News
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి
కేసుల పాలు చేసిన సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
కుంగిన జాతీయ రహదారి.. ఇరుక్కపోయిన వాహనాలు
13వ వారం ఊహించని ఎలిమినేషన్…
ఇండిగో బాధిత ప్రయాణికులకు రైల్వే, ఆర్టీసీ బాసట!
ఎడారి పాము ఎత్తులు ఎన్నో..క్షణాల్లో ఇసుకలోకి!
కొత్త బిజినెస్లో ఆ హీరో సెన్సేషన్
ప్రపంచంలోనే పొడవైన ఎయిర్ రూట్ ప్రారంభం!