Site icon vidhaatha

ప్రాణం మీదికి తెచ్చిన వేడుక (వీడియో)

https://s3.ap-south-1.amazonaws.com/media.vidhaatha.com/wp-content/uploads/2021/11/VID-20211111-WA0003.mp4

విధాత: నాగులచవితి సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో జరిగిన వేడుక ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. వేడుకల్లో భాగంగా ఓ యువకుడు నోట్లో పెట్రోల్ పోసుకొని మంటను ఊదుతుండగా అకస్మాత్తుగా మంటలు వ్యాపించి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

మోహం మొత్త కాలిపోయుంది. ఈ వేడుకను చూసేందుకు వచ్చిన అక్కడి ప్రజలు తక్షణమే స్పందించి మంటలను ఆర్పి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Exit mobile version