Site icon vidhaatha

సినిమాను తలిపించేలా ఉన్న అరెస్ట్

విధాత:పోలీసులు,కొన్ని ముఠాలను ఎలా అరెస్ట్ చేస్తారో సినిమాలలోని మనం చుస్తూఉంటాం. కానీ అలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది.ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.విషయంలోకి వెళ్తే, ఢిల్లీ అల్లర్లలో పాల్గొన్న సిరాజ్ మొహద్ అన్వర్ అనే వ్యక్తి అతని ముఠా ఒక్క హోటల్ లో భోజనం చేస్తుండగా భరూచ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పకడ్బంది ప్లాన్ వేసి మరి పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నా గన్ లు స్వాధీనం చేసుకోని అరెస్ట్ చేయడం జరిగింది.

Exit mobile version