ఉపాధి హామీ కార్మికుల నోట్లో మట్టి కొట్టే పథకమే జీరాంజీ

మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయి గ్యారెంటీ యాక్ట్ (MGNREGA) పథకం పేరు మారుస్తూ, దాని సారూప్యతను కేంద్ర ప్రభుత్వం మార్చేస్తున్నదని ప్రొఫెసర్ కోదండ రాం మాట్లాడారు.

పేద ప్రజల నోట్లో మట్టి కొట్టేదే కొత్త జీ రామ్ జీ పథకం: ప్రొఫెసర్ కోదండరాం

 

Latest News