Site icon vidhaatha

వృద్ధురాలి అభయహస్తం పెన్షన్ నిలిపివేత.

కృష్ణా జిల్లా: వీరులపాడు మండలంచట్టన్నవరరం గ్రామంలో, 85 సంవత్సరాల పైబడిన వృద్ధ మహిళ గద్దల మరియమ్మ పెంక్షన్ నిలిపివేసిన అధికారులు.15 సంవత్సరాల నుండి వస్తున్న పెంక్షన్ ఓకే కార్డులో, రెండు పెన్షన్ లు ఉన్నాయని (నూతనంగా కొడుకు పెంక్షన్ రావడంతో ) నిలిపివేత.

వృద్ధురాలు ఆందోళన…ఉన్న పెన్షన్ పునరుద్ధరించాలని అధికారులకి వేడుకలు..

వృద్ధాప్యంలో ఉన్న తనలాంటి వారికి అన్యాయం చేయవద్దని జీవనభృతి కల్పిస్తున్న పింఛను నిలిపివేయడం న్యాయమేనా అని ప్రశ్నిస్తున్న వృద్ధురాలు.సింగిల్ కార్డు మంజూరు చేసి పెంక్షన్ పునరుద్ధరించాలని వేడుకుంటున్న వృద్ద మహిళ.

Exit mobile version