విధాత : మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రెంటచింతల పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింంగ్ సందర్భంగా ఈ నెల 13న పాల్వాయి గేటులోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేస్తుండగా.. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు అడ్డుకున్నారు. అయితే ఈ సందర్భంగా పిన్నెల్లి తనపై దాడి చేసినట్లు నంబూరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద పిన్నెల్లిపై కేసు నమోదు చేశామని రెంటచింతల పోలీసులు తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదు
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రెంటచింతల పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు

Latest News
మరోసారి స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బెంగళూరులో ఓపెన్ అయిన మహేష్ బాబు కొత్త థియేటర్..
తెలంగాణలో డిఫరెంట్ వెదర్..ఐదు రోజులు వర్షాలు
పాఠశాలకు వెలుతున్న కారు బోల్తా..ఇద్దరు టీచర్ల దుర్మరణం
సికింద్రాబాద్ బచావో బీఆర్ఎస్ ర్యాలీ ఉద్రిక్తత !
5 రోజుల్లోనే 226 కోట్ల గ్రాస్…
హీరోలుగా మారుతున్న సంగీత దర్శకులు...
ముట్టుకుంటే మసే.. 'సుందరమైన' మృత్యు సరస్సు
గడ్డకట్టిన సరస్సులో ఫోటోల ప్రయత్నం.. ఇద్దరు మృతి
‘ఎన్టీఆర్ గురించి విచిత్ర కామెంట్స్’..