విధాత: హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ వెన్నం జ్యోతి సురేఖ,గన్నవరం ఎయిర్ పోర్టులో జ్యోతి సురేఖ కు ఘన స్వాగతం పలికిన తల్లిదండ్రులు పలు క్రీడా సంఘాలు.ఇన్ని మెడల్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది జ్యోతి సురేఖ,వచ్చేనెల జరిగే ఛాంపియన్షిప్ లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడమే నా జీవిత లక్ష్యం వెన్నం జ్యోతి సురేఖ.