Site icon vidhaatha

సీఎం జగన్ కు సిపిఐ రామకృష్ణ లేఖ.

విధాత:కర్నూలు జిల్లా ఎర్రబాడు గ్రామంలో హజీరా అనే యువతి హత్య జరిగి ఏడాది కాలమైంది.దోషులు ఎవరో పోలీసులకు తెలిసినప్పటికీ ఇప్పటివరకు పట్టుకోలేదు.హాజీరా కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి.స్వాతంత్ర దినోత్సవం నాడు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య జరగడం బాధాకరం.రమ్య హంతకుడిని త్వరగా పట్టుకున్నందుకు అభినందనలు.రమ్య కుటుంబానికి కూడా రూ 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరుతున్నాం.

Exit mobile version