విధాత : టీడీపీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తేనే జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు వస్తాయని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్‌కు చంద్రబాబు నమ్మకద్రోహం చేసి పార్టీని లాక్కున్నాడని ఆరోపించారు. ఎన్టీఆర్ వారసులు, అభిమానులు ఎవరు కూడా టీడీపీలో ఉండరని, చంద్రబాబు వెంట నడవరని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని, అప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లు వద్దని చెప్పలేదన్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టినప్పుడే అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు. కొడాలి నాని తన తాజా వ్యాఖ్యలతో ఈ ఎన్నికల ప్రచారంలోకి జూనియర్ ఎన్టీఆర్‌ను సైతం లాగినట్లయ్యింది.
టీడీపీని చిత్తుగా ఓడిస్తేనే జూనియర్‌కు పగ్గాలు: కొడాలి నాని కీలక వ్యాఖ్యలు
టీడీపీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తేనే జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు వస్తాయని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్‌కు చంద్రబాబు

Latest News
మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్ల ఖరారు
మరో ఆరు నెలలు ఇంతే సంగతులు.. భూ భారతిని సరిదిద్ధలేకపోతున్న ఎన్ఐసీ
మహిళల ప్రీమియం లీగ్ 2026 : ఢిల్లీపై బెంగళూరు ఘనవిజయం
వర్షం దోబూచులాటలో బంగ్లాపై యువభారత్ ఘనవిజయం
రక్తహీనతతో బాధపడుతున్నారా..? అయితే పాలకూర తినాల్సిందే..!
మేడారం మహా జాతరకు భారీ ఏర్పాట్లు.. 21 శాఖలు.. 42 వేల మంది సిబ్బంది
ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి..? ఏ వయసులో చేస్తే మంచిది..?
ముంబయిపై పగబట్టిన యూపీ – వరుసగా రెండో గెలుపు
విజయవాడ టూ హైదరాబాద్ హైవేపై మాస్ ట్రాఫిక్
శ్రీ సమ్మక్క సారలమ్మ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు