మహిళ భద్రత కోసమే దిశ చట్టాన్ని తెచ్చాం.. మంత్రి సుచరిత

విధాత:మహిళ భద్రత కోసం చిత్తశుద్ధితో దిశ చట్టాన్ని తీసుకొచ్చాం.చట్టం అమలయ్యే నాటికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.దిశ పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్నారు.అనేక మంది మహిళలు దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్నారు.గతంలో మహిళా తహశీల్దార్ పై ఎమ్మెల్యే దాడి చేసిన పట్టించుకోలేదు.టిడిపి శ్రేణులు దిశ చట్టాన్ని అవహేళన చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఏడు రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేస్తున్నారు. చట్టం ఇంకా అమలులోకి రాలేదు.అయితే ఆ చట్టం స్పూర్తితో ఇప్పటికే పని చేస్తున్నాం.మహిళల రక్షణ కోసం సలహాలిస్తే స్వీకరిస్తాం.దిశ […]

  • Publish Date - September 2, 2021 / 12:16 PM IST

విధాత:మహిళ భద్రత కోసం చిత్తశుద్ధితో దిశ చట్టాన్ని తీసుకొచ్చాం.చట్టం అమలయ్యే నాటికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.దిశ పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్నారు.అనేక మంది మహిళలు దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్నారు.గతంలో మహిళా తహశీల్దార్ పై ఎమ్మెల్యే దాడి చేసిన పట్టించుకోలేదు.టిడిపి శ్రేణులు దిశ చట్టాన్ని అవహేళన చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఏడు రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేస్తున్నారు.

చట్టం ఇంకా అమలులోకి రాలేదు.అయితే ఆ చట్టం స్పూర్తితో ఇప్పటికే పని చేస్తున్నాం.మహిళల రక్షణ కోసం సలహాలిస్తే స్వీకరిస్తాం.దిశ స్టేషన్లు ఎదుట ఆందోళన చేయడం బాధాకరం.రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన వెంటనే చట్టాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం.దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవద్దు.

-హోంమంత్రి సుచరిత

Latest News