విధాత: ప్రముఖ సినీ నటుడు విజయ్ సేతుపతి పై దాడి జరిగింది.బెంగుళూరు ఎయిర్ పోర్టు నుంచి సెక్యురిటి మధ్య నుంచి బయటకు వస్తుండగా టీ షర్ట్,జీన్స్ వేసుకున్న ఓ వ్యక్తి వెనక నుంచి ఉరుక్కుంటూ వచ్చి ఎగిరి తన్నాడు .విజయ్ తేరుకొని చూసేసరికి అతనిని పోలీసులు అడ్డుకున్నారు.కాగా దాడిపై అతని అభిమానులు అగ్రహావేశాలకు లోనవుతున్నారు.కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
విజయ్ సేతుపతి పై ఎటాక్
<p>విధాత: ప్రముఖ సినీ నటుడు విజయ్ సేతుపతి పై దాడి జరిగింది.బెంగుళూరు ఎయిర్ పోర్టు నుంచి సెక్యురిటి మధ్య నుంచి బయటకు వస్తుండగా టీ షర్ట్,జీన్స్ వేసుకున్న ఓ వ్యక్తి వెనక నుంచి ఉరుక్కుంటూ వచ్చి ఎగిరి తన్నాడు .విజయ్ తేరుకొని చూసేసరికి అతనిని పోలీసులు అడ్డుకున్నారు.కాగా దాడిపై అతని అభిమానులు అగ్రహావేశాలకు లోనవుతున్నారు.కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.</p>
Latest News

వరంగల్–నర్సంపేట రోడ్డు ఇక నాలుగు వరుసలు
పాతికేళ్లలో తొమ్మిది ఎయిర్ లైన్స్ కనుమరుగు.. ఇండిగో నెక్ట్స్?
రెఫరెండమన్నడికి సిగ్గు లేదు.. మళ్ల నోరేసుకుని తిరుగుతుండు: కేటీఆర్‌పై రేవంత్ ఫైర్
ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్
హిల్ట్ పాలసీపై హైకోర్టులో పిటిషన్
అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు.. వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్
అప్పటి పరిస్థితుల వల్లే పవన్ కల్యాణ్ పై విమర్శలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఖర్చు రూ. 5 కోట్ల 91 లక్షల 60 వేలు
ఐబొమ్మ రవికి మరో మూడు రోజుల కస్టడీ
పాముకు సీపీఆర్ చేసి బతికించిన వన్యప్రాణి ప్రేమికుడు!