విధాత:మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న నేపథ్యంలో చాలా మంది ఆయనను నాన్ లోకల్ అని, అతను ఎలా పోటీ చేస్తాడంటూ విమర్శలు గుప్పించారు. దీనిపై బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. “23 సంవత్సరాల నుంచి ప్రకాశ్ రాజ్ నాకు ఆప్తులు.ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కళ్లారా చూశాను. ఎంతో మంది కళాకారుల పిల్లల పెళ్లిళ్లకు డబ్బులు పంపారు. మంచి వ్యక్తి ఆయన. ప్రకాశ్ రాజ్ లోకల్, నాన్ లోకల్ అనడం కరెక్ట్ కాదు. “ఇక్కడ పుట్టిన ప్రభాస్, రాజమౌళి పాన్ ఇండియా చిత్రాలు చేస్తుంటే ఆయన్ను మాత్రం నాన్‌లోకల్ అంటారేంటి? ఒకసారి షాద్‌నగర్ చూస్తే ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది? అని బండ్ల గణేష్ తనదైన స్టైల్‌లో వ్యాఖ్యానించాడు.
నాగబాబు మాట్లాడుతూ.. ‘మా’ అసోసియేషన్‌ను ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రకాశ్‌రాజ్ ముందుకు వచ్చారన్నాడు. లోకల్, నాన్‌లోకల్ అనేది అర్ధరహిత వాదన . ‘మా’ సభ్యుడు ఎవరైనా ఇక్కడ పోటీ చేయొచ్చని స్పష్టం చేశాడు. ప్రకాశ్‌రాజ్‌కు అందరం మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నామని తెలిపాడు. చిరంజీవి ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే.
ప్రకాశ్‌రాజ్ నాన్‌లోకల్ అయితే, ప్రభాస్, రాజమౌళి ఏంటి? బండ్ల గణేష్
<p>విధాత:మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న నేపథ్యంలో చాలా మంది ఆయనను నాన్ లోకల్ అని, అతను ఎలా పోటీ చేస్తాడంటూ విమర్శలు గుప్పించారు. దీనిపై బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. “23 సంవత్సరాల నుంచి ప్రకాశ్ రాజ్ నాకు ఆప్తులు.ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కళ్లారా చూశాను. ఎంతో మంది కళాకారుల పిల్లల పెళ్లిళ్లకు డబ్బులు పంపారు. మంచి వ్యక్తి ఆయన. ప్రకాశ్ రాజ్ లోకల్, నాన్ లోకల్ అనడం […]</p>
Latest News
విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ సంచలనం.. 574/6తో లిస్ట్-A ప్రపంచ రికార్డు
ఇండిగో దెబ్బతో 3 కొత్త ఏయిర్ లైన్స్ కు అనుమతి
ఆటలంత హాయిగా చదువు నేర్పిన టీచర్.. నెటిజన్లు ఫిదా!
మిస్టికల్ కాశ్మీర్ న్యూ ఇయర్ స్పెషల్ ట్రిప్.. 35550 మాత్రమే
చిన్న పంచాయతీలకు 5 లక్షలు.. మేజర్ పంచాయతీలకు 10 లక్షల ఎస్డీఎఫ్ నిధులు : సీఎం రేవంత్‌రెడ్డి
బీఆరెస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే… కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం : సీఎం రేవంత్
కాలుష్యంలో హైదరాబాద్.. మరో ఢిల్లీ అవుతుందా? సిటీ అంతటా ‘అనారోగ్యకర’ గాలి!
వామ్మో.. మహబూబ్‌నగర్ డీటీసీకి ఇన్ని ఆస్తులా.! షాక్‌లో ఏసీబీ
సివిల్ వివాదాల్లో తలదూర్చకండి : డీజీపీ శివధర్ రెడ్డి
సమన్వయంతో పనిచేస్తే మేడారం జాతర సక్సెస్ : పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్