Site icon vidhaatha

Badam Milk | వేసవిలో చల్లచల్లగా బాదాం మిల్క్‌ తాగాలనుందా.. అయితే ఇంట్లోనే చేసుకోండిలా..!

Badam Milk : ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట బయటికి వెళ్లాలంటే జనం భయంతో వణికిపోతున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్తే శరీరం డీహైడ్రేషన్‌కు గురై వడలిపోతుంది. అలాంటప్పుడు ఏదైనా చల్లగా తాగితే బాగుండు అనిపిస్తుంది. అలాగని కిరాణా దుకాణాల్లో దొరికే ఆర్టిఫిషియల్‌ కూల్‌ డ్రింక్స్‌ తాగితే ఆరోగ్యానికి గండిపడుతుంది. కాబట్టి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే జ్యూస్‌లు తాగడం బెటర్‌. బాదాం మిల్క్‌ కూడా వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. చల్లచల్లని బాదాం మిల్క్‌ను ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే బాదంపాలను తయారు చేసుకోవడం ఎలాంగో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు

బాదంపప్పులు – 1 కప్పు
జీడిపప్పు – 1 కప్పు
చక్కెర – 100 గ్రాములు
యాలకుల పొడి – 1/2స్పూన్
పాలు – 1/2 లీటర్

తయారీ విధానం

Exit mobile version