Snacks for diabetics | వేస‌విలో షుగర్‌ పేషెంట్‌లు ఎలాంటి స్నాక్స్ తినాలో తెలుసా..?

Snacks for diabetics : ఇప్పుడు షుగ‌ర్‌ స‌ర్వసాధ‌ర‌మైన వ్యాధిగా మారిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రూ డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. ఒక్కసారి డ‌యాబెటిస్ బారిన‌ప‌డితే దాని నుంచి పూర్తిగా బ‌య‌ట‌ప‌డ‌టం అసాధ్యం. ప్రత్యేకమైన ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామం లాంటి జాగ్రత్తలతో వ్యాధిని అదుపులో పెట్టుకోవ‌డం ఒక్కటే మార్గం. స్నాక్స్ విష‌యంలోనూ తినాల్సిన‌వి, తిన‌కూడ‌నివి తెలుసుకుని త‌గిన జాగ్రత్తలు పాటించాలి.

Snacks for diabetics : ఇప్పుడు షుగ‌ర్‌ స‌ర్వసాధ‌ర‌మైన వ్యాధిగా మారిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రూ డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. ఒక్కసారి డ‌యాబెటిస్ బారిన‌ప‌డితే దాని నుంచి పూర్తిగా బ‌య‌ట‌ప‌డ‌టం అసాధ్యం. ప్రత్యేకమైన ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామం లాంటి జాగ్రత్తలతో వ్యాధిని అదుపులో పెట్టుకోవ‌డం ఒక్కటే మార్గం. స్నాక్స్ విష‌యంలోనూ తినాల్సిన‌వి, తిన‌కూడ‌నివి తెలుసుకుని త‌గిన జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతం ఎండ‌లు మండిపోతున్న నేప‌థ్యంలో షుగ‌ర్ పేషెంట్లు వేస‌విలో ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలో తెలుసుకుందాం..

స్నాక్స్‌ ఫర్‌ డయాబెటిక్స్‌..