Site icon vidhaatha

Health tips | వేసవిలో వడదెబ్బ బారిన పడొద్దంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Health tips : ఎండా కాలంలో సాధారణంగా భానుడు భగ్గున మండుతాడు. ఈ ఎండలవల్ల బయటికి వెళ్లాలంటేనే భయమేస్తుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దాంతో ఒళ్లు అలసిపోయి నీరసం ఆవహిస్తుంది. వేడి మరీ ఎక్కువైతే వడదెబ్బ తగులుతుంది. మరి ఆ పరిస్థితి రావద్దంటే శరీర ఉష్ణోగ్రతలు పెరుగకుండా చూసుకోవాలి. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఒకసారి చూద్దామా..?

శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచే చిట్కాలు

Exit mobile version