విధాత, హైదరాబాద్ : మక్తల్, మెదక్ బీజేపీ కీలక నేతలు ఇద్దరు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పులిమామిడి రాజు, మక్తల్ బీజేపీ నేత జలందర్ రెడ్డిలు శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరారు. పార్లమెంటు ఎన్నికల వేళ వారిద్దరు కాంగ్రెస్లో చేరడంతో బీజేపీకి గట్టి షాక్ తగిలినట్లయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, జగ్గారెడ్డి, మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీజేపీ నేతలు
మక్తల్, మెదక్ బీజేపీ కీలక నేతలు ఇద్దరు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు

Latest News
2లక్షల మార్క్ వైపు.. వెండి ధర పరుగు
ఐపీఎల్ తెచ్చిన క్రేజ్.. అండర్-14 సెలక్షన్ కు క్యూలైన్స్
జపాన్లో భూకంపం..
షాకింగ్ వీడియో..ఆకాశంలో పక్షిని వేటాడిన పాము!
విజయ్ సభలో గన్ తో కార్యకర్త కలకలం
స్వయం పాలనకు స్ఫూర్తి తెలంగాణ తల్లి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ లో రికార్డు పెట్టబడులు
టీజర్ లాంచ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్–జర్నలిస్ట్ వివాదం...
చలికాలంలో 'వెల్లుల్లి'.. శరీరానికి ఒక వరం..!
చంపేస్తున్న 'చలి'.. 16 వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే..!