Site icon vidhaatha

Mahabubnagar | బీజేపీ నేతల కట్టడి

Mahbub Nagar

విధాత, ప్రతినిధి మహబూబ్ నగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు బాటసింగారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వెళుతున్న బీజేపీ నాయకులను పోలీస్ లు ఎక్కడికక్కడే కట్టడి చేశారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాలా చోట్ల హౌస్ అరెస్ట్ చేశారు. ఇందుకు ని రసనగా పాలమూరు బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా లో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.

Exit mobile version