ముంబై : ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా కొకైన్ పట్టుబడింది. సోమవారం కస్టమ్స్ అధికారులు ఎయిర్‌పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌లో అడిస్ అబబా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద కొకైన్‌ను గుర్తించారు. ఆ ప్రయాణికుడి వద్ద 980 గ్రాముల కొకైన్ పట్టుబడిందని అధికారులు తెలిపారు. దాని విలువ రూ. 9.8 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. లోదుస్తుల్లో దాచి కొకైన్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ముంబైలో రూ. 9.8 కోట్ల విలువ చేసే కొకైన్ సీజ్
<p>ముంబై : ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా కొకైన్ పట్టుబడింది. సోమవారం కస్టమ్స్ అధికారులు ఎయిర్‌పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌లో అడిస్ అబబా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద కొకైన్‌ను గుర్తించారు. ఆ ప్రయాణికుడి వద్ద 980 గ్రాముల కొకైన్ పట్టుబడిందని అధికారులు తెలిపారు. దాని విలువ రూ. 9.8 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. లోదుస్తుల్లో దాచి కొకైన్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.</p>
Latest News

అండర్-19 వరల్డ్‌కప్‌లో న్యూజీలాండ్ భారత్ ఘనవిజయం
అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ టార్గెట్ 136
రేపు రథసప్తమి... ఇలా చేస్తే శుభ ఫలితాలు
సమోసా నుంచి కిచిడీ వరకూ.. దావోస్ సదస్సులో ప్రపంచ నాయకులను ఆకర్షించిన ఇండియన్ ఫుడ్
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్
ఐఏఎస్–ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం
నీటి అడుగున విన్యాసాల సాహసం..వీడియో వైరల్
‘రాజాసాబ్’ భారీ అంచనాలకి బ్రేక్…
నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
సముద్రపు అలలపై గుర్రం సయ్యాట..వీడియో చూస్తే పులకింత