Site icon vidhaatha

సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ ఇట్స్ కాంప్లికేటెడ్ నుంచి.. న‌య‌నం వీడియో సాంగ్‌

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, సీర‌త్ క‌పూర్‌, శ్ర‌ద్ధ శ్రీనాధ్ జంట‌గా రూపొంది ఐదేండ్ల క్రితం డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి మంచి జ‌నాధ‌ర‌ణ ద‌క్కించుకున్న చిత్రం కృష్ణ ఇస్ లీలాస్. ఇప్పుడీ సినిమా పేరును ఇట్స్ కాంప్లికేటెడ్ ( It’s Complicated ) గా మార్చి ఫిబ్ర‌వ‌రి14న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి న‌య‌నం అంటూ సాగే ఓ రొమాంటిక్ మెలోడి సాంగ్‌ను రిలీజ్ చేశారు.

 

Exit mobile version