OTT
విధాత: వేసవి సెలవులతో థియేటర్ల వద్ద సినిమాల సందడి కొనసాగుతున్నది. ఈ వారం ఆర డజన్ చిత్రాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో అల్లరి నరేశ్ ప్రయోగాత్మకంగా చేసిన ఉగ్రం, గోపిచంద్ రామబాణం, హలీవుడ్ డబ్బింగ్ చిత్రం గార్డియన్స్ ఆఫ్ గెలాక్షీ చెప్పుకోదగ్గవి.
అదేవిధంగా తెలుగులో సెన్సేషనల్ విజయం సాధించి 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన విరూపాక్ష చిత్రాన్ని ఈ వారం హిందీ, తమిళ్, మళయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక గత శుక్రవారం విడుదలైన అక్కినేని అఖిల్ ఏజెంట్ భారీ డిజాస్టర్‌గా నిలవడం విరూపాక్షకు బాగా కలిసి వచ్చింది.
ఇక ఓటీటీ(OTT)ల్లో ఈవారం డజన్‌కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల అవుతున్నప్పటికీ తెలుగులో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే తెలుగు సినిమాలు మినహా చెప్పుకోదగ్గవి మరేమి విడుదల కావడం లేదు. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో చేసేయండి మరి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Ugram May 5
Ramabanam May 5
Heat Is On May 5
Arangetram May 5
English Manju May 5
Guardians of the Galaxy Vol. 3 May 5
Hindi
Virupaksha
Afwaah May 5
UnWoman May 5
The Kerala Story May 5
Hum Banjarey: The Reluctant Crime May 5
Guardians of the Galaxy Vol. 3 May 5
English
Mother Teresa & Me May 5
Guardians of the Galaxy Vol. 3 May 5
OTTల్లో వచ్చే సినిమాలు
Queen Charlotte: A Bridgerton Story (English Series) May 4
Meter (Telugu Movie) May 5
Tu Jhuti Main Makkar (Hindi Movie) May 5
Amritham Chandamamalo (Telugu Movie) May 5