OTT |
విధాత: ఈ వారం థియేటర్లలో ఐదారు సినిమాలే విడుదలవుతున్నా అవి పెద్ద హీరోల చిత్రాలే కావడం విశేషం. ముఖ్యంగా రజనీకాంత్ నటించిన జైలర్, చిరంజీవి నటించిన భోళాశంకర్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతుండగా మధ్యలో కీరవాణి తనయుడు నటించిన ఉస్తాద్ థియేటర్లలో విడుదల కానుంది.
అదే విధంగా హిందీలోను ఇద్దరు పెద్ద స్టార్లు పోటీ పడుతున్నారు. అదీ కూడా సీక్వెల్స్‌తో. అక్షయ్‌కుమార్ ఓ మైగాడ్ 2, సన్నీడియోల్ గదర్2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇక సెలంట్‌గా వచ్చి మంచి విజయం సాధించిన హిడింబా, మహావీరన్ వంటి సినిమాలు ఈ వారం ఓటీటీలో రానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Jailer Aug 10
Bhola Shankar Aug 11
Ustaad Aug 12
Hindi
OMG 2 Aug 11
Gadar 2 Aug 11
Gran Turismo
English
Gran Turismo Aug 10
Medusa Deluxe Aug 11
The Last Voyage of the Demeter Aug 11
OTTల్లో వచ్చే సినిమాలు
Heart Of Stone Eng,Tel,Tam, Hin Aug 11
Padmini Mal, Tel, Tam, Kan Aug 11
Guns And Gulaabs New Series Aug 18
The Boys spin-off series GenV Sep 29
Made In Heaven AUG 10
MAAVEERAN AUG 11
Neymar Malayalam Aug 8
Hidimba Aug 10