Site icon vidhaatha

Movies In Tv: డిసెంబ‌ర్ 25 బుధ‌వారం.. టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv:

విధాత‌: మోబైల్స్, ఓటీటీలు వ‌చ్చి ప్ర‌పంచాన్నంతా రాజ్య‌మేలుతున్న‌ప్ప‌టికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మ‌న తెలుగు టీవీల‌లో ఈరోజు (బుధ‌వారం) డిసెంబ‌ర్ 25న‌ వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు అడ‌విరాముడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఢీ

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు య‌మ జాత‌కుడు

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు శాంతి సందేశం

ఉద‌యం 10 గంట‌ల‌కు జంప్ జిలానీ

మ‌ధ్యాహ్నం 1 గంటకు కాట‌మ‌రాయుడు

సాయంత్రం 4 గంట‌లకు కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌

రాత్రి 7 గంట‌ల‌కు బొబ్బిలి సింహం

రాత్రి 10 గంట‌లకు రెచ్చిపో

 

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు మువ్వ‌గోపాలుడు

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు వ‌ళ‌రి

రాత్రి 9 గంట‌ల‌కు అదిరింది అల్లుడు

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ర‌క్త సంబంధం

ఉద‌యం 10 గంటల‌కు తోట‌రాముడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు కొండ‌ప‌ల్లి రాజా

సాయంత్రం 4 గంట‌ల‌కు అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో

రాత్రి 7 గంట‌ల‌కు సూర్య‌వంశం

రాత్రి 10 గంట‌ల‌కు పెళ్లి చేసి చూడు

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు ప్రేమ‌లు

రాత్రి 11 గంట‌ల‌కు ఏ మాయ‌చేశావే

 

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు గ‌ర్జ‌న‌

ఉద‌యం 9.00 గంట‌ల‌కు రెడీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కాంచ‌న‌3

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అఆ

సాయంత్రం 6 గంట‌ల‌కు నా పేరు సూర్య‌

రాత్రి 9 గంట‌ల‌కు అర్జున్ సుర‌వ‌రం

 

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు టిల్లు స్క్వైర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు MCA

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు తెనాలి రామ‌కృష్ణ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు లైఫ్ ఈజ్ బ్యూటీపుల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రాజా ది గ్రేట్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు న‌మో వెంక‌టేశ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ఓం భీం భుష్‌

రాత్రి 9.00 గంట‌ల‌కు అత్తారింటికి దారేది

 

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 8 గంట‌ల‌కు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

ఉద‌యం 11 గంట‌లకు సింహా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు సీతారామ‌రాజు

సాయంత్రం 5 గంట‌లకు స‌ర్తార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

రాత్రి 8 గంట‌ల‌కు ర‌న్ బేబీ ర‌న్‌

రాత్రి 11 గంటలకు సీమ సింహా

Exit mobile version