విధాత: ఈ శనివారం, జనవరి 25న తెలుగు టీవీ ఛానళ్లలో ఆర్య, ఖడ్గం, ఆకాశమే హద్దురా, మిరపకాయ్, దాస్ కీ ధమ్కీ, లాహిరి లాహిరి లాహిరిలో,జనక అయితే గనక, మన్మధుడు వంటి సుమారు 50కి పైగా సినిమాలు ప్రసారం కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు లక్ష్మీ నరసింహా
మధ్యాహ్నం 3 గంటలకు ఆర్య
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు రోమాన్స్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు నేరము శిక్ష
తెల్లవారుజాము 4 గంటలకు 9 నెలలు
ఉదయం 7 గంటలకు సీతారత్నం గారి మనుమరాలు
ఉదయం 10 గంటలకు శంకర్‌దాదా జిందాబాద్
మధ్యాహ్నం 1 గంటకు ఖడ్గం
సాయంత్రం 4గంటలకు ఆకాశమే హద్దురా
రాత్రి 7 గంటలకు ఆక్సిజన్
రాత్రి 10 గంటలకు ఒంటరిపోరాటం
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు చూడాలని ఉంది
ఉదయం 9 గంటలకు విక్రమ్ రాథోర్
రాత్రి 11 గంటలకు మిరపకాయ్
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు 1 ర్యాంక్ రాజు
ఉదయం 9 గంటలకు రావణాసుర
మధ్యాహ్నం 12 గంటలకు నునక్కుజి
మధ్యాహ్నం 3 గంటలకు వసంతం
సాయంత్రం 6 గంటలకు దాస్ కీ ధమ్కీ
రాత్రి 9 గంటలకు కో కో కోకిల
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు గుడి గంటలు
ఉదయం 9 గంటలకు లాహిరి లాహిరి లాహిరిలో
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు అప్పుల అప్పారావు
రాత్రి 10 గంటలకు శత్రువు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు మౌనం
ఉదయం 7 గంటలకు హైహై నాయక
ఉదయం 10 గంటలకు భలే తమ్ముడు
మధ్యాహ్నం 1 గంటకు జగడం
సాయంత్రం 4 గంటలకు శుభమస్తు
రాత్రి 7 గంటలకు కృష్ణప్రేమ
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు ఐస్మార్ట్ జోడి
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు రన్ బేబీ రన్
ఉదయం 9 గంటలకు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
ఉదయం 12 గంటలకు పరుగు
మధ్యాహ్నం 3 గంటలకు మన్మధుడు
సాయంత్రం 6 గంటలకు జనక అయితే గనక
రాత్రి 9.30 గంటలకు అఖండ
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6 గంటలకు టెన్
ఉదయం 8 గంటలకు అతడే
ఉదయం 10.30 గంటలకు ఎందుకంటే ప్రేమంట
మధ్యాహ్నం 2 గంటలకు వీడింతే
సాయంత్రం 5 గంటలకు మాలిక్
రాత్రి 8 గంటలకు నాయకుడు