Site icon vidhaatha

Tv Movies: ఒక్క‌డు, శ్రీఆంజ‌నేయం, లౌక్యం మ‌రెన్నో.. మార్చి 11, మంగ‌ళ‌వారం టీవీలలో వ‌చ్చే సినిమాలివే

Tv Movies:

మార్చి11, మంగ‌ళ‌వారం రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో 60కి పైగానే సినిమాలు టెలికాస్ట్‌ కానున్నాయి. వాటిలో తొలిప్రేమ‌, విశ్వాసం, న‌వ వ‌సంతం, ఒక్క‌డు, శ్రీ ఆంజ‌నేయం, లౌక్యం, ఖుషి వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి.

అయితే.. ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు శ్రీ ఆంజ‌నేయం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మ‌న‌సున్నోడు


జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు శ్రావ‌ణ‌మాసం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు అభ‌య్‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు అమ్మాయి బాగుంది

ఉద‌యం 7 గంట‌ల‌కు నాగ ప్ర‌తిష్ట‌

ఉద‌యం 10 గంట‌ల‌కు అధినేత‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు నా అల్లుడు

సాయంత్రం 4గంట‌ల‌కు ఇంగ్లీష్ పెళ్లాం ఈ స్ట్ గోదావ‌రి మొగుడు

రాత్రి 7 గంట‌ల‌కు ఒక్క‌డు

రాత్రి 10 గంట‌ల‌కు శ్రీమ‌తి క‌ల్యాణం

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు నువ్వు లేక నేను లేను

ఉద‌యం 9 గంట‌లకు గ‌ణేశ్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు పండుగ చేస్కో

ఉద‌యం 7 గంట‌ల‌కు బొబ్బిలి రాజా

ఉద‌యం 9 గంట‌ల‌కు అన్నీ మంచి శ‌కున‌ములే

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు జీ మ‌హోత్స‌వం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు న‌వ వ‌సంతం

సాయంత్రం 6 గంట‌ల‌కు లౌక్యం

రాత్రి 9 గంట‌ల‌కు కాష్మోరా


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శ‌త్రువు

ఉద‌యం 9 గంట‌ల‌కు నిన్ను చూడాల‌ని

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చెప్పాల‌ని ఉంది

రాత్రి 9.30 గంట‌ల‌కు పోలీస్‌

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు కోడె త్రాచు

ఉద‌యం 7 గంట‌ల‌కు అభినంద‌న‌

ఉద‌యం 10 గంటల‌కు ఖైదీ క‌న్న‌య్య‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు మావిచుగురు

సాయంత్రం 4 గంట‌ల‌కు తార‌క రాముడు

రాత్రి 7 గంట‌ల‌కు అబ్బాయిగారు


స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు సాహాసం

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

ఉదయం 9 గంటలకు విశ్వాసం

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రైల్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు జార్జీ రెడ్డి

ఉద‌యం 7 గంట‌ల‌కు సైకో

ఉద‌యం 9 గంట‌ల‌కు సినిమా చూపిస్తా మామ‌

ఉద‌యం 12 గంట‌ల‌కు చంద్ర‌ముఖి

మధ్యాహ్నం 3 గంట‌లకు క‌ర్త‌వ్యం

సాయంత్రం 6 గంట‌ల‌కు విన‌య విధేయ రామా

రాత్రి 9 గంట‌ల‌కు బుజ్జి ఇలా రా

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు మ‌నీ మ‌నీ

ఉద‌యం 6 గంట‌ల‌కు ల‌వ్ జ‌ర్నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు గ‌జేంద్రుడు

ఉద‌యం 11 గంట‌లకు తొలిప్రేమ‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు చెల‌గాటం

సాయంత్రం 5 గంట‌లకు ఖుషి

రాత్రి 8 గంట‌ల‌కు తూటా

రాత్రి 11 గంటలకు గ‌జేంద్రుడు

Exit mobile version