Movies In Tv
విధాత: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో ఈ ఆదివారం, జనవరి 5న వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు అన్నయ్య
మధ్యాహ్నం 12 గంటలకు బిచ్చగాడు
మధ్యాహ్నం 3 గంటలకు లెజెండ్
సాయంత్రం 6 గంటలకు కాంచన
రాత్రి 9.30 గంటలకు ఇంటిలిజెంట్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు మూగ మనషులు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు పెళ్లికానుక
తెల్లవారుజాము 4.30 గంటలకు పోలీస్ భార్య
ఉదయం 7 గంటలకు అడవిలో అన్న
ఉదయం 10 గంటలకు మాయాజాలం
మధ్యాహ్నం 1 గంటకు భరణి
సాయంత్రం 4 గంటలకు జేమ్స్‌బాండ్
రాత్రి 7 గంటలకు నా ఆటోగ్రాఫ్
రాత్రి 10 గంటలకు లవ్‌టుడే
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ఓం నమో వెంకటేశాయ
ఉదయం 10 గంటలకు కృష్ణా రామ
ఉదయం 10.30 గంటలకు కృష్ణా రామ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు వివాహా భోజనంభు
మధ్యాహ్నం 12 గంటలకు మంగమ్మ గారి మనుమడు
సాయంత్రం 6.30 గంటలకు వేటగాడు
రాత్రి 10.30 గంటలకు జోరు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు అయ్యప్ప స్వామి మహాత్యం
ఉదయం 7 గంటలకు మోసగాళ్లకు మోసగాడు
ఉదయం 10 గంటలకు ఈడుజోడు
మధ్యాహ్నం 1 గంటకు చిత్రం
సాయంత్రం 4 గంటలకు మనిషికో చరిత్ర
రాత్రి 7 గంటలకు ఆదిత్య 369
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు ప్రేయసి రావే
ఉదయం 9 గంటలకు వకీల్‌సాబ్
మధ్యాహ్నం 12 గంటలకు హనుమాన్
మధ్యాహ్నం 3 గంటలకు మారుతీ నగర్ సుబ్రమణ్యం
రాత్రి 9 గంటలకు సరిగమప రియాలిటీ షో
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు శివాజీ
తెల్లవారుజాము 3 గంటలకు రఘుతాత
ఉదయం 6 గంటలకు అనసూయ
ఉదయం 9 గంటలకు నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు బంగార్రాజు
మధ్యాహ్నం 3 గంటలకు డీమోంటీ కాలనీ2
సాయంత్రం 6 గంటలకు మాచర్ల నియోజకవర్గం
రాత్రి 9 గంటలకు త్రిపుర
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12.30 గంటలకు రెమో
తెల్లవారుజాము 2 గంటలకు శ్రీమన్నారాయణ
తెల్లవారుజాము 5 గంటలకు దూకుడు
ఉదయం 8 గంటలకు బ్రహ్మాస్త్ర పార్ట్1
మధ్యాహ్నం 1 గంటలకు బుజ్జి ఇలారా
సాయంత్రం 3 గంటలకు బాక్
సాయంత్రం 6 గంటలకు మిస్టర్ బచ్చన్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 1 గంటకు అశోక్
తెల్లవారుజాము 3 గంటలకు ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు సైకో
ఉదయం 9 గంటలకు మాస్
మధ్యాహ్నం 12 గంటలకు ఎక్ట్రార్డినరీ మ్యాన్
మధ్యాహ్నం 3 గంటలకు పసలపూడి వీరబాబు
సాయంత్రం 6 గంటలకు ఖిలాడీ
రాత్రి 9.00 గంటలకు జయజనాకీ నాయక
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు విక్రమసింహా
ఉదయం 8 గంటలకు హలో బ్రదర్
ఉదయం 11 గంటలకు కొత్త బంగారులోకం
మధ్యాహ్నం 1.30 గంటలకు ఘటికుడు
సాయంత్రం 5 గంటలకు విశ్వాసం
రాత్రి 8 గంటలకు చంద్రముఖి
రాత్రి 11 గంటలకు హలో బ్రదర్