Tv Movies: ఫిబ్రవరి 18, మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితే వీటిలో మత్తు వదలరా, క్రాక్, భీమ్లా నాయక్ వంటి చిత్రాలు టెలీకాస్ట్ అవనుండగా వీటితో పాటు బంగారం, హనుమాన్ జంక్షన్, మిడిల్‌క్లాస్ మెలోడిస్, లౌక్యం, రాజా ది గ్రేట్, నా సామిరంగా, భలేభలే మొగాడివోయ్ వంటి చిత్రాలు కూడా అయా టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
ఇదిలాఉండగా.. ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు బంగారం
మధ్యాహ్నం 12 గంటలకు వాంటెడ్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు నీ మనసు నాకు తెలుసు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు చిట్టి చెల్లెలు
తెల్లవారుజాము 4.30 గంటలకు మూగ మనసులు
ఉదయం 7 గంటలకు భలే దొంగ
ఉదయం 10 గంటలకు నేటి గాంధి
మధ్యాహ్నం 1 గంటకు జర్నీ
సాయంత్రం 4గంటలకు సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు
రాత్రి 7 గంటలకు హనుమాన్ జంక్షన్
రాత్రి 10 గంటలకు కొండవీటి దొంగ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు బంగార్రాజు
ఉదయం 9 గంటలకు చింతకాయల రవి
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు భగీరథ
తెల్లవారుజాము 3 గంటలకు సంతోషం
ఉదయం 7 గంటలకు ఎనుగు
ఉదయం 9 గంటలకు బంపరాఫర్
మధ్యాహ్నం 12 గంటలకు మిడిల్‌క్లాస్ మెలోడిస్
మధ్యాహ్నం 3 గంటలకు లౌక్యం
సాయంత్రం 6 గంటలకు చిరుత
రాత్రి 9 గంటలకు మడత ఖాజా
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు అల్లుడు గారు
ఉదయం 9గంటలకు అల్లరి రాముడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు దేవ
రాత్రి 10.30 గంటలకు మౌనం
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు కొడుకుదిద్దిన కాపురం
ఉదయం 7 గంటలకు మొగుడు పెళ్లాల దొంగాట
ఉదయం 10 గంటలకు మాంగళ్యబలం
మధ్యాహ్నం 1 గంటకు యమగోల
సాయంత్రం 4 గంటలకు మూడు ముక్కలాట
రాత్రి 7 గంటలకు సుగుణ సుందరి
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు సన్నాఫ్ సత్యమూర్తి
తెల్లవారుజాము 2 గంటలకు మన్యంపులి
తెల్లవారుజాము 5గంటలకు జనతా గ్యారేజ్
ఉదయం 9గంటలకు రాజా రాణి
Arya, Nayanthara in Raja Rani Movie Release Posters
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు రైల్
తెల్లవారుజాము 3 గంటలకు జార్జ్ రెడ్డి
ఉదయం 7 గంటలకు నా పేరు శివ
ఉదయం 9 గంటలకు భజరంగీ2
ఉదయం 12 గంటలకు రాజా ది గ్రేట్
మధ్యాహ్నం 3 గంటలకు భలేభలే మొగాడివోయ్
సాయంత్రం 6 గంటలకు నా సామిరంగా
రాత్రి 9 గంటలకు గల్లీ రౌడీ
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు ఈ వయసులో
తెల్లవారుజాము 2.30 గంటలకు మనీమనీ
ఉదయం 6 గంటలకు లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు గుంటూరు టాకీస్
ఉదయం 11 గంటలకు దూసుకెళతా
మధ్యాహ్నం 2 గంటలకు ఐశ్వర్యాభిమస్తు
సాయంత్రం 6 గంటలకు భద్రీనాథ్
రాత్రి 8 గంటలకు సాహాసం
రాత్రి 11 గంటలకు దూసుకెళతా