Tv Movies
మార్చి27, గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో 65కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితే ఈ రోజు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ జన్మదినం సందర్భంగా ఆయన నటించిన సినిమాలు ఎక్కువ టెలికాస్ట్ కానున్నాయి. వాటితో పాటు బొమ్మరిల్లు, శత్రువు, కొదమసింహం, సింహాచలం ,సీతారత్నం గారి అబ్బాయి, బొబ్బిలి సింహం, అ ఆ, కంత్రి వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు గుండె జారీ గల్లంతయిందే
మధ్యాహ్నం 3 గంటలకు సీతారత్నం గారి అబ్బాయి
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు సింహాచలం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు జ్వాలా
తెల్లవారుజాము 4.30 గంటలకు తొలిచూపులోనే
ఉదయం 7 గంటల శివశంకర్
ఉదయం 10 గంటలకు జంప్‌జిలానీ
మధ్యాహ్నం 1 గంటకు రచ్చ
సాయంత్రం 4గంటలకు నాని
రాత్రి 7 గంటలకు నాయకుడు
రాత్రి 10 గంటలకు ఉలవచారు బిర్యాని
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు మంగమ్మగారి మనవడు
ఉదయం 10 గంటలకు కొదమసింహం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఊరికి మొనగాడు
రాత్రి 10.30 గంటలకు క్యాష్
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు సర్దుకుపోదాం రండి
ఉదయం 7 గంటలకు మెకానికి్ మామయ్య
ఉదయం 10 గంటలకు భలే మాష్టారు
మధ్యాహ్నం 1 గంటకు శత్రువు
సాయంత్రం 4 గంటలకు బొబ్బిలి సింహం
రాత్రి 7 గంటలకు ఇద్దరమ్మాయిలు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు బ్రో
ఉదయం 9 గంటలకు బొమ్మరిల్లు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు కలిసుందాంరా
తెల్లవారుజాము 3 గంటలకు భలే దొంగలు
ఉదయం 7 గంటలకు ఒంటరి
ఉదయం 9 గంటలకు తడాఖా
మధ్యాహ్నం 12 గంటలకు అ ఆ
మధ్యాహ్నం 3 గంటలకు కంత్రి
సాయంత్రం 6 గంటలకు బ్రూస్‌లీ
రాత్రి 9 గంటలకు చిరుత
స్టార్ మా (Star Maa)
తెల్లవారు జాము 12 గంటలకు కృష్ణ
తెల్లవారు జాము 2 గంటలకు 24
తెల్లవారు జాము 5 గంటలకు దసుకెళ్తా
ఉదయం 9 గంటలకు మగధీర
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారు జాము 12 గంటలకు సోలో
తెల్లవారుజాము 3 గంటలకు అహా
ఉదయం 7 గంటలకు ఓ పిట్టకథ
ఉదయం 9 గంటలకు మ్యాస్ట్రో
ఉదయం 12 గంటలకు రంగస్థలం
మధ్యాహ్నం 3 గంటలకు ఎవడు
సాయంత్రం 6 గంటలకు వినయ విధేయ రామ
రాత్రి 9 గంటలకు మగధీర
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారు జాము 12 గంటలకు మనసుంది కానీ
తెల్లవారు జాము 2.30 గంటలకు వైజయంతి
ఉదయం 6 గంటలకు దృవ నక్షత్రం
ఉదయం 8గంటలకు బాస్ ఐలవ్‌యూ
ఉదయం 11 గంటలకు రక్త సంబంధం
మధ్యాహ్నం 2 గంటలకు కళాశాల
సాయంత్రం 5 గంటలకు వీడింతే
రాత్రి 7.30 గంటలకు TATA IPL 2025 Live