Tv Movies: ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాలలో సెలవు వచ్చిందంటే చాలు ఇప్పటికీ చాలా మంది టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9, ఆదివారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. కాగా ఈ రోజు హనుమాన్, సత్యం సుందరం, ఛలో, ధృవ, ఆయ్, బాక్ వంటి హిట్ చిత్రాలు టీవీలలో టెలికాస్ట్ కానున్నాయి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు నేల టికెట్
మధ్యాహ్నం 12 గంటలకు ఖలేజా
మధ్యాహ్నం 3 గంటలకు ఛలో
సాయంత్రం 6 గంటలకు ధృవ
రాత్రి 9.30 గంటలకు పోటుగాడు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు వేదం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు కోతలరాయుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు మాయగాడు
ఉదయం 7 గంటలకు మమతల కోవెల
ఉదయం 10 గంటలకు సాహాసబాలుడు విచిత్రకోతి
మధ్యాహ్నం 1 గంటకు శ్రావణమాసం
సాయంత్రం 4గంటలకు బిగ్‌బాస్
రాత్రి 7 గంటలకు స్నేహమంటే ఇదేరా
రాత్రి 10 గంటలకు కోడుకు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు మారుతీ నగర్ సుబ్రమణ్యం
ఉదయం 9 గంటలకు ది లూప్ (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
మధ్యాహ్నం 12 గంటలకు భోళా శంకర్
మధ్యాహ్నం 3 గంటలకు హనుమాన్
సాయంత్రం 6 గంటలకు సరిగమప ఫైనల్
రాత్రి 10 గంటలకు ఆయ్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు వరుడు కావలెను
తెల్లవారుజాము 3 గంటలకు బింబిసార
ఉదయం 7 గంటలకు ఛల్ మోహనరంగా
ఉదయం 9 గంటలకు విన్నర్
మధ్యాహ్నం 12 గంటలకు బంగార్రాజు
మధ్యాహ్నం 3 గంటలకు 777 ఛార్లీ
సాయంత్రం 6 గంటలకు జవాన్
రాత్రి 9 గంటలకు కోమలి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు పోకిరి రాజా
ఉదయం 10 గంటలకు క్లాస్‌మేట్స్
రాత్రి 10.30 గంటలకు క్లాస్‌మేట్స్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు పిల్ల నచ్చింది
మధ్యాహ్నం 12 గంటలకు అల్లరి రాముడు
సాయంత్రం 6.30 గంటలకు మోసగాళ్లకు మోసగాడు
రాత్రి 10.30 గంటలకు SR కళ్యాణ మండపం
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు బెట్టింగ్ బంగార్రాజు
ఉదయం 7 గంటలకు చిన్నోడు
ఉదయం 10 గంటలకు వచ్చిన కోడలు నచ్చింది
మధ్యాహ్నం 1 గంటకు ప్రజాకవి కాళోజి
సాయంత్రం 4 గంటలకు సుస్వాగతం
రాత్రి 7 గంటలకు జరిగిన కథ
(ETV lIFE)
మధ్యాహ్నం 1 గంటకు జగన్మాత
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు కెవ్వుకేక
తెల్లవారుజాము 2 గంటలకు 24
తెల్లవారుజాము 5 గంటలకు మహానటి
ఉదయం 8 గంటలకు బాక్
ఉదయం 11 గంటలకు స్టార్ వార్స్ (ఈవెంట్)
మధ్యాహ్నం 1 గంటకు పుష్ప
మధ్యాహ్నం 4.30 గంటలకు మట్టీ కుస్తీ
సాయంత్రం 6 గంలకు సత్యం సుందరం (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12గంటలకు అశోక్
తెల్లవారుజాము 3 గంటలకు ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు 100
ఉదయం 9 గంటలకు అబ్రకదబ్ర
ఉదయం 12 గంటలకు ప్రతిరోజూ పండగే
మధ్యాహ్నం 3 గంటలకు పరుగు
సాయంత్రం 6 గంటలకు ఆదిపురుష్
రాత్రి 9 గంటలకు జులాయి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 8 గంటలకు
ఉదయం 11 గంటలకు
మధ్యాహ్నం 2.30 గంటలకు
సాయంత్రం 5 గంటలకు
రాత్రి 8 గంటలకు
రాత్రి 11 గంటలకు