విధాత: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ చేసింది. ఐదు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో.. జల విద్యుత్ ఉత్పత్తి విషయమై బోర్డు ఛైర్మన్ నిర్ణయంపై తెలంగాణ అసంతృప్తి చెందింది. దీంతో సమావేశం నుంచి వాకౌట్ చేసింది. సాగర్, కృష్ణా డెల్టా అవసరాలకు అనుగుణంగానే విద్యుదుత్పత్తి ఉండాలని ఛైర్మన్ సూచించారు. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా భేటీలో తెలంగాణ, ఏపీ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్
<p>విధాత: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ చేసింది. ఐదు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో.. జల విద్యుత్ ఉత్పత్తి విషయమై బోర్డు ఛైర్మన్ నిర్ణయంపై తెలంగాణ అసంతృప్తి చెందింది. దీంతో సమావేశం నుంచి వాకౌట్ చేసింది. సాగర్, కృష్ణా డెల్టా అవసరాలకు అనుగుణంగానే విద్యుదుత్పత్తి ఉండాలని ఛైర్మన్ సూచించారు. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా భేటీలో తెలంగాణ, ఏపీ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.</p>
Latest News

ఐసీసీ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డు
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో న్యూఇయర్ సంబరాలు షురు
కేసీఆర్ పై మాజీ మంత్రి గోరంట్ల ఫైర్
తెలంగాణ ఉద్యమకారులకు 250గజాల భూమి ఇవ్వాలి : కవిత
కృష్ణా జలాలపై తెలంగాణకు బీఆరెస్‌ది ద్రోహం, కాంగ్రెస్‌ది నిర్లక్ష్యం!
ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..పెండింగ్ బిల్లులు రూ.713 కోట్లు విడుదల
జనవరి 1, 4 తేదీల మధ్య ‘ఊల్ఫ్ మూన్’! కొత్త ఏడాదికి చందమామ ‘నిండైన’ స్వాగతం!
జనవరి 1 నుండి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు : మంత్రి పొన్నం ప్రభాకర్
ఐబొమ్మ రవి కేసులో వెలుగులోకి కీలక అంశాలు
మాకు పీపీటీ ఇస్తే బండారం బయటపెడుతాం: జగదీష్ రెడ్డి