విధాత: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రెండు రాష్ట్రాలతో సంప్రదించి పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులకు సీజేఐ సూచించారు
నీటి వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోండి
<p>విధాత: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రెండు రాష్ట్రాలతో సంప్రదించి పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులకు సీజేఐ సూచించారు</p>
Latest News

ఎమ్మెల్యే కడియంపై రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
రేవంత్ రెడ్డి, పొంగులేటి రూ.10 వేల కోట్ల బాహుబలి కుంభకోణం.. 22 వేల అక్రమ భూ బదలాయింపులు..
ప్రభుత్వ పాఠశాలల మూసివేత తగదు.. ప్రైవేటు స్కూళ్లను నియంత్రించాలి
కమీషన్ కొట్టు… కాంట్రాక్టు పట్టు.. కాంగ్రెస్ ముఖ్యనేతకు లగ్జరీ కారు నజరానా?
పద్నాలుగేళ్ల తర్వాత.. 17 కిలోమీటర్లు ప్రయాణించి.. ఒకే కుటుంబంలో మరో ఇద్దరిని చంపిన మదగజం
ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల గోల్మాల్ దందా!
కేతన్ హత్య కేసులో మరో ట్విస్టు !
అదృష్టం అంటే వీరిదే..జలపాతంలో కొట్టుకుపోతూ బతికేశారు!
కనుల విందు..ఖరల్ధాస్ జలపాతం పరవళ్లు!
టీఆర్ఎస్ పేరు కావాలి: ఢిల్లీ హైకోర్టులో కవిత