విధాత:తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ KRMB ఛైర్మన్ కు లేఖ రాశారు.శ్రీశైలం జలాశయం నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా అక్రమ నీటి తరలింపును ఆపివేయాలని,బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ద్వారా కె సి కాలువకు నీటిని తరలించడం వెంటనే ఆపివేయించాలి. నీటి కేటాయింపులు లేని HNSS ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోతలను వెంటనే ఆపివేయాలి. సుంకేశుల బ్యారేజి ద్వారా కె సి కాలువకు 39.90 TMC ల నీటి కేటాయింపులు ఉండాగా ప్రతీఏటా సరాసరి 54 TMC ల తుంగభద్ర జలాలు తరలిస్తునారు. RDS కు 15.90 TMC కేటాయింపులు ఉండగా సరాసరి 5 TMCలకు మించి తరలించడం సాధ్యం కావడంలేదు. తుంగభద్ర జలాలకు అదనంగా కె సి కాలువకు కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి తరలించడం అక్రమం.ఆంధ్రప్రదే రాష్ట్రం కృష్ణా జలాల్లో శ్రీశైలం నుంచి 39 TMC లు మాత్రమే తరలించాలి. కానీ ఈ తరహా కేటాయింపులు లేని అక్రమ లిఫ్ట్ ల ద్వారా తన పరిమితికి మించి నీటిని ఎత్తి పోసుకుంటున్నది. కావున ట్రిబ్యున ద్వారా ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరిపే దాకా ఈ లిఫ్ట్ ల ద్వారా నీటి కేటాయింపులను KRMB నిరోధించాలని లేఖలో పేర్కొన్నారు.
KRMB ఛైర్మన్ కు లేఖ రాసిన తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్
<p>విధాత:తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ KRMB ఛైర్మన్ కు లేఖ రాశారు.శ్రీశైలం జలాశయం నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా అక్రమ నీటి తరలింపును ఆపివేయాలని,బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ద్వారా కె సి కాలువకు నీటిని తరలించడం వెంటనే ఆపివేయించాలి. నీటి కేటాయింపులు లేని HNSS ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోతలను వెంటనే ఆపివేయాలి. సుంకేశుల బ్యారేజి ద్వారా కె సి కాలువకు 39.90 TMC ల నీటి కేటాయింపులు […]</p>
Latest News

మరింత ప్రీమియం లుక్‌లో 2026 టాటా టియాగో ఈవీ.. కీలక మార్పులివే!
200మెగాపిక్సెల్ కెమెరాతో ఒప్పో రెనో 16 మొబైల్.. భారత్‌లో ఎప్పుడు విడుదలంటే..!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 12,256 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సమ్మర్ హాలీడేస్‌లోనే పిల్లలను కనేలా ప్లాన్ చేసుకో.. కొత్తగా పెళ్లయిన టీచర్‌కు ప్రిన్సిపాల్ వింత కండిషన్!
ట్రైన్లో నెయ్యిని తీసుకెళ్తున్నారా? ఈ రూల్స్ తెలియకపోతే ఇబ్బందులు తప్పవు!
జూన్ 16 వరకు మీడియా అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు
రాజకీయాలపై పీకై వైరాగ్యం
మరిన్ని ప్రభుత్వ భూముల అమ్మకానికి రేవంత్ రెడ్డి సర్కార్ సన్నద్ధం
పెద్దపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. రూ. 20 లక్షల ధాన్యం బుగ్గిపాలు
ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్..మూడు సరికొత్త 'భారత్ గౌరవ్' ప్యాకేజీలు!