Site icon vidhaatha

Movies In Tv: బుధ‌వారం, జ‌న‌వ‌రి 22 తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv:

విధాత‌: మ‌న రెండు తెలుగు రాష్ట్రాల‌లో చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 22, బుధ‌వారం రోజున తెలుగు టీవీ ఛీన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. ఈ వారం సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు దిల్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బిల్లా

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు కాశ్మోరా

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు భ‌ద్రి

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు పీపుల్స్ వార్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు

ఉద‌యం 10 గంట‌ల‌కు మాణిక్యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు అజ్ఞాత‌వాసి

సాయంత్రం 4గంట‌ల‌కు మేడ మీద అబ్బాయి

రాత్రి 7 గంట‌ల‌కు అమ్మా నాన్న ఓ త‌మిళ‌మ్మాయి

రాత్రి 10 గంట‌ల‌కు తిప్ప‌రామీసం

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు దువ్వాడ జ‌గ‌న్నాథం

 

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు పెళ్లిసంద‌డి

ఉద‌యం 9 గంట‌ల‌కు ఊపిరి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బ‌లుపు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రెడీ

సాయంత్రం 6 గంట‌ల‌కు రారండోయ్ వేడు చూద్దాం

రాత్రి 9 గంట‌ల‌కు కిన్నెర‌సాని

 

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మా నాన్న‌కు పెళ్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు అనుబంధం

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తిమ్మ‌రుసు

రాత్రి 9.30 గంట‌ల‌కు ఛాంగురే బంగారు రాజా

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు ముత్యాల‌ముగ్గు

ఉద‌యం 7 గంట‌ల‌కు భ‌క్త తుకారం

ఉద‌యం 10 గంటల‌కు క‌థానాయిక మొల్లం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు సింహాద్రి

సాయంత్రం 4 గంట‌ల‌కు స్వాతికిర‌ణం

రాత్రి 7 గంట‌ల‌కు చ‌క్ర‌ధారి

రాత్రి 10 గంట‌ల‌కు ఇల్లాలి కోరిక‌లు

 

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు యోగి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు 24

ఉదయం 9 గంటలకు అఖండ‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ఎంత‌వాడుగానీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు విశ్వ‌రూపం2

ఉద‌యం 7 గంట‌ల‌కు టాప్‌గేర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు యోగి

ఉద‌యం 12 గంట‌ల‌కు మిర్చి

మధ్యాహ్నం 3 గంట‌లకు భామ్లా నాయ‌క్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు క్రాక్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు సింగం

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు విశ్వాసం

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు తిల‌క్‌

ఉద‌యం 6 గంట‌ల‌కు ల‌వ‌ర్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు అద్భుతం

ఉద‌యం 10.30 గంట‌లకు కాలా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నేను బాయ్ ఫ్రెండ్స్‌

సాయంత్రం 5 గంట‌లకు అర్జున్‌

రాత్రి 8 గంట‌ల‌కు రాజుగారి గ‌ది

రాత్రి 11 గంటలకు అద్భుతం

Exit mobile version