Site icon vidhaatha

Mallikarjun Kharge | ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

cm-revanth-reddy-wishes-mallikarjun-kharge-birthday-rahul-gandhi-tweet

Mallikarjun Kharge | విధాత : ఏఐసీసీ చీఫ్, రాజ్యసభ పక్ష నేతల మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge ) జన్మదినం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. మల్లి కార్జున ఖర్గే కలకాలం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఇంకొన్ని సంవత్సరాలు దేశానికి, ప్రజలకు సేవ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కూడా ఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

Exit mobile version