విధాత, వరంగల్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (AEO) గాడి పెళ్లి సందీప్ ఓ రైతు నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రైతు బీమా ఫైల్ లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
Mahbubabad : ఏసీబీ కి చిక్కిన వ్యవసాయ విస్తరణాధికారి
మరిపెడలో ఏసీబీ వల. వ్యవసాయ విస్తరణాధికారి గాడి పెళ్లి సందీప్ రైతు నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

Latest News
గోల్డ్ మైన్ అడ్డా చైనా..కొత్త గనులతో పసిడి రారాజు
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
దానం నాగేందర్ ఆఫర్..అది పట్టించినోళ్లకు రూ.5వేలు
న్యూ ఇయర్కు ముందు సినిమాల సందడి..
ఏపీలో 28 జిల్లాలకు కేబినెట్ ఆమోదం
వామ్మో.. ఏటీఎం నుంచి ఇలా కూడా డబ్బులు కొట్టేస్తారా?
బిగ్బాస్.. జీవితాంతం గుర్తుంటుంది
బాక్సింగ్ బరిలో చైనీస్ రోబోలు..పంచ్ లతో ఫైర్
మన టైమ్ స్టార్ట్ అయింది..
విద్యార్థినిని చితకబాదిన వార్డెన్ ..వీడియో వైరల్