ప్రత్యామ్నాయం ముమ్మాటికీ బీఆర్ఎస్.. కానీ ఆ పార్టీ చేయాల్సింది ఇదే

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇక గెలవడం కష్టం అనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయల పరిస్థితులు ఎలా ఉన్నాయి, బీఆర్ఎస్ పని నిజంగానే అయిపోయిందా, ప్రజలు ఏమనుకుంటున్నారు. అనే అంశాలపై సీనియర్ పాత్రికేయులు, మాజీ ఆర్టీఐ కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి మాటల్లో విందాం.

ప్రత్యామ్నాయం ముమ్మాటికీ బీఆర్ఎస్.. కానీ ఆ పార్టీ చేయాల్సింది ఇదే

Latest News