Gram Panchayat Elections | పంచాయ‌తీ ఎన్నిక‌లు.. పోటీ చేయాలంటే ఓటు హ‌క్కు క‌లిగి ఉండాల్సిందే..!

Gram Panchayat Elections | తెలంగాణ వ్యాప్తంగా పంచాయ‌తీ ఎన్నిక‌ల( Gram Panchayat Elections )హ‌డావిడి మొద‌లైంది. స‌ర్పంచ్( Sarpanch ), వార్డు మెంబ‌ర్ల‌కు( Ward Members ) పోటీ చేసే అభ్య‌ర్థులు నామినేష‌న్లు దాఖ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం( State Election Commission ) కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Gram Panchayat Elections | హైద‌రాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పంచాయ‌తీ ఎన్నిక‌ల( Gram Panchayat Elections )హ‌డావిడి మొద‌లైంది. స‌ర్పంచ్( Sarpanch ), వార్డు మెంబ‌ర్ల‌కు( Ward Members ) పోటీ చేసే అభ్య‌ర్థులు నామినేష‌న్లు దాఖ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం( State Election Commission ) కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. స‌ర్పంచ్, వార్డు మెంబ‌ర్ల‌కు పోటీ చేసే అభ్య‌ర్థి వ‌య‌సు 21 ఏండ్ల‌కు త‌క్కువ‌గా ఉండ‌రాద‌ని ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. అంతేకాకుండా అభ్య‌ర్థి ఏ గ్రామంలో పోటీ చేయ‌ద‌ల‌చుకున్నాడో ఆ గ్రామ ప‌రిధిలో ఓటు హ‌క్కును త‌ప్ప‌నిస‌రిగా క‌లిగి ఉండాలి. అప్పుడే స‌ద‌రు గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలో పోటీ చేసేందుకు అర్హుల‌వుతారు.

పంచాయ‌తీ ఎన్నిక‌ల మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే..

Latest News