విధాత: ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. మహేష్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా కుంటుంబానికి తోడుగా ఉంటామని హామి ఇచ్చి రూ.5 లక్షల ఎక్సగ్రేషియా చెక్‌ను అందజేశారు. త్వరలోనే ఇన్సురెన్స్ మొత్తం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. మైదం మహేష్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మృతుడి మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదని ప్రతిపక్షాలకు మంత్రి సీతక్క హితవు పలికారు. ఆర్థిక సహాయం చేయండి కానీ మృతుడి పేరుతో భిక్షమడిగి మృతున్ని అవమాన పరచొద్దని సూచించారు.
Seethakka : ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ కార్మికుడి కుంటుంబానికి రూ.5లక్షల చెక్కు అందించిన సీతక్క
మున్సిపల్ కార్మికుడు మహేష్ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేసి అండగా ఉంటామని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.

Latest News
ఐకాన్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై క్రేజీ అనౌన్స్మెంట్..
మహిళలను అవమానించే కథనాలు ఆమోదయోగ్యం కాదు: సీపీ సజ్జనార్
రాజ్ కోట్ వన్డేలో న్యూజిలాండ్ టార్గెట్ 285
శిక్షణా తరగతులను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలి: టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి
చైనా మాంజాకు మరొకరి బలి !
వండర్ .. కిలో మల్లెపూలు రూ.6వేలు !
లేఆఫ్స్‌కు కృత్రిమ మేధనే ప్రధాన కారణమా..? ఇందులో నిజమెంత..?
మరికాసేపట్లో శబరిమల మకర జ్యోతిని చూసేయండి!
భోగి వేడుకల్లో మాజీ మంతి అంబటి డాన్స్ వైరల్
ఇరాన్లో మారణహోమం.. 12 వేల మంది మృతి..? అసలు నిరసనలకు కారణమేంటి..?