విధాత, హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ మంత్రిగా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్ధీన్ పదవి ప్రమాణ స్వీకారం చేశారు. అజారుద్ధీన్ తో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Mohammad Azharuddin : మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్ధీన్
మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్ధీన్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ సభ్యులు పాల్గొన్నారు.
