విధాత:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పాల్వంచ లో దారుణం చోటు చేసుకుంది.అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి మరణాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు గోదారిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతలు పమ్మి లక్ష్మణ చారి (55) పమ్మి హేమలత (48) దంపతులు హైదరాబాదు ఈసీఎల్ లొ టైలరింగ్ పని చేస్తూ జీవనం సాగించేవారు.