విధాత: ఈనెల 24 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది మార్చి 25తో గత శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఆ తర్వాత ఆరు నెలలలోపు విధిగా సభను నిర్వహించాలి. పదో తేదీన వినాయకచవితి కాగా.. 19న నిమజ్జనోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమం అనంతరమే ఉభయ సభల సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు
<p>విధాత: ఈనెల 24 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది మార్చి 25తో గత శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఆ తర్వాత ఆరు నెలలలోపు విధిగా సభను నిర్వహించాలి. పదో తేదీన వినాయకచవితి కాగా.. 19న నిమజ్జనోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమం అనంతరమే ఉభయ సభల సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.</p>
Latest News

ఫారెస్టు అధికారులకు సవాల్: అడవులు మార్చినా.. బుద్ది మార్చుకోని పెద్దపులి !
“ఈ కోపం అంతా ఒకప్పుడు ప్రేమే” — విజయ్ దేవరకొండ భారీ చిత్రం
హర్మూజ్‌ను మళ్లీ మూసేసిన ఇరాన్
క్యూట్ ఫ్యామిలీ మూమెంట్స్‌తో మెస్మరైజ్ చేసిన నయనతార..
దత్తపుత్రుడు జగన్ తెర తొలగింది : వైఎస్. షర్మిల
మంత్రి లోకేశ్ చొరవ..పునర్వికకు పునర్జన్మ..!
డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించడం చారిత్రాక తప్పిదం : జయప్రకాశ్ నారాయణ్
మహేష్–రాజమౌళి ‘వారణాసి’ కోసం ప్రత్యేక గీతం...
మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం ద్రోహం : సీఎం చంద్రబాబు
డీలిమిటేషన్ బిల్లు వెనుక బీజేపీ కుట్ర: ఎంపీ ప్రియాంక గాంధీ