Site icon vidhaatha

ఆస్ప‌త్రిలో చేరిన వ‌న‌జీవి రామ‌య్య‌కు

విధాత,ఖమ్మం: పద్మశ్రీ అవార్డు గ్రహీత,వన జీవి రామయ్య ఆదివారం అస్వస్థతతకు గురయ్యారు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్‌ రాపిడ్‌. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, బలహీనంగా ఉండడంతో ఫ్లూయిడ్స్‌ ఎక్కించిన‌ట్లు డాక్టర్‌ సురేష్‌ తెలిపారు.

Exit mobile version